ఈవిడ పేరు అంకితా దవే... హిందీ ఓటీటీల్లో పాపులర్ యాక్ట్రెస్!

అంకితా దవే పేరు తెలుగు ప్రేక్షకులకు తెలిసే అవకాశం తక్కువ.

ఓటీటీల్లో ఆ తరహా సినిమాలు చూసే ప్రేక్షకులకు అంకితా దవే తెలిసే ఛాన్స్ ఉంది. 

బోల్డ్, అడల్ట్ సినిమాల్లో నటించి అంకితా దవే పాపులర్ అయ్యింది. 

అందాల ఆరబోతలో ఎటువంటి అడ్డంకులు లేకుండా యాక్ట్ చెయ్యడంతో అంకితాకు ఆ సినిమాల్లో నటించే ఛాన్సులు వచ్చాయి.    

అంకితా దవే సోషల్ మీడియాలో లేటెస్టుగా ఈ ఫోటోలు షేర్ చేసింది. 

బ్లాక్ బాడీకాన్ డ్రస్ ధరించి బోల్డ్ ఫోటోషూట్ చేసింది అంకితా దవే. 

అంకితా దవే గ్లామరస్ ఫోటోస్ మీరూ చూడండి. ఆ టాటూ మీద కొందరి చూపు పడింది.

అంకితా దవే (All Images Courtesy: Ankita Dave Instagram)