Image Source: Pixabay

ఛాట్ జీపీటీకి దాని పేరెంట్ కంపెనీ ఓపెన్ఏఐ కొత్త ఫీచర్లు యాడ్ చేసింది.

Image Source: Pixabay

వీటితో ఛాట్ జీపీటీ మరింత స్మార్ట్ కానుంది.

Image Source: Pixabay

ఇకపై వాయిస్‌తో కూడా ఛాట్ జీపీటీని యాక్సెస్ చేయవచ్చు.

Image Source: Pixabay

మీరు టెక్స్ట్ ఇస్తే అది దాన్ని అచ్చం మనిషిలానే వాయిస్‌తో చదివి వినిపించనుంది.

Image Source: Pixabay

ఐవోఎస్, ఆండ్రాయిడ్‌ల్లో బీటా యూజర్లకు ఇది అందుబాటులో ఉంది.

Image Source: Pixabay

దీంతో పాటు ఇమేజ్‌తో మరిన్ని ఫొటోలు జనరేజ్ చేసే కెపాసిటీని కూడా ఛాట్ జీపీటీ పొందింది.

Image Source: Pixabay

ఇది ప్రస్తుతానికి ప్లస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి మాత్రమే అందుబాటులో ఉంది.

Image Source: Pixabay

దాల్-ఈ3ని కూడా కంపెనీ తీసుకువచ్చింది.

Image Source: Pixabay

ఛాట్ జీపీటీలో కాన్వా ప్లగిన్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

Image Source: Pixabay

ఓపెన్ఏఐతో మైక్రోసాఫ్ట్ కూడా భాగస్వామ్యం ఏర్పరచుకుంది.