ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండె, మెదడుకి మేలు చేస్తాయి. ఈ ఆహార పదార్థాల్లో ఒమేగా కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తుంది. అవకాడో వాల్ నట్స్ సోయా బీన్స్ గుడ్లు క్యాలీఫ్లవర్ చియా విత్తనాలు గుల్లలు అవిసె గింజలు సాల్మన్, ట్యూనా వంటి చేపలు