భారత ఒలింపిక్ షూటర్ మను భాకర్ మోడలింగ్ చేస్తూ ఆకట్టుకున్నారు. న్యూఢిల్లీలోని లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై వాక్ చేసి షేక్ చేశారు లెమన్ కలర్ కార్డిగాన్‌తో బ్లాక్ కలర్ ఫాక్స్ లెదర్ డ్రెస్‌తో ర్యాంప్ వాక్ చేశారు. తొలిసారి మోడలింగ్ చేయడంపై స్పందించిన మను మొదట్లో భయపడ్డట్టు చెప్పారు. ఒకసారి ర్యాంప్‌పైకి వచ్చి వాక్ చేసిన తర్వాత నార్మల్ అయిపోయిందన్నారు మను. మను ర్యాంప్ వాక్‌పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్లు ట్రోలింగ్‌పై స్పందించిన మను పరిమితంగా ఆలోచించవద్దన్నారు. కన్నవారు గర్వించేలా ఎదగాలన్నారు. కష్టపడే శక్తి దేవుడు ఇచ్చినప్పుడు తేలికైన పనులు ఎందుకు చేయాలి? చీర్స్ అంటూ ట్వీట్ చేసిన మను పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మను భాకర్