2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ డీటైల్స్ ఇవే!

2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు స్థానం

Published by: Jyotsna

128 ఏళ్ల తర్వాత క్రికెట్ ఒలింపిక్స్‌లోకి తిరిగి ప్రవేశం.

ఐఓసీ క్రికెట్ కోసం ప్రత్యేక నియమావళి

మొత్తం 90 మంది ఆటగాళ్లు, ప్రతి జట్టులో 15 మంది

ఆతిధ్య దేశం కాబట్టి అమెరికా జట్టు ప్రత్యక్షంగా అర్హత.

ఇతర 5 జట్లు ర్యాంకింగ్స్ ఆధారంగా అర్హత.

పురుషుల టాప్ 5 టీ20 జట్లు: భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్

మహిళల టాప్ 5 టీ20 జట్లు: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా

ఫైనల్లో గెలిచిన జట్టుకు స్వర్ణం, రన్నరప్‌కు రజతం.