Image Source: Nushrratt Bharuccha Instagram

బాలీవుడ్ భామ నుష్రత్ బరుచ న్యూ ఇయర్ వెకేషన్‌లో ఉన్నారు.

Image Source: Nushrratt Bharuccha Instagram

ఈ వెకేషన్ నుంచి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Image Source: Nushrratt Bharuccha Instagram

2006లో వచ్చిన ‘జై సంతోషి మా’ అనే సినిమాతో నుష్రత్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు.

Image Source: Nushrratt Bharuccha Instagram

తెలుగులో కూడా నుష్రత్ బరుచ ఒక సినిమాలో నటించారు.

Image Source: Nushrratt Bharuccha Instagram

2010లో వచ్చిన తాజ్‌మహల్ సినిమాలో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు.

Image Source: Nushrratt Bharuccha Instagram

ఇందులో బిగ్‌బాస్ శివాజీ హీరోగా నటించారు.

Image Source: Nushrratt Bharuccha Instagram

ఈ సినిమాను శివాజీనే నిర్మించారు కూడా.

Image Source: Nushrratt Bharuccha Instagram

కానీ ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.

Image Source: Nushrratt Bharuccha Instagram

దీంతో నుష్రత్ తిరిగి బాలీవుడ్‌కు వెళ్లిపోయారు.

Image Source: Nushrratt Bharuccha Instagram

అక్కడే స్టార్ స్టేటస్ పొందారు. ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు.