ఎన్టీఆర్ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. క్లాసిక్స్ ఉన్నాయి. అందులో ఈ ఆరు క్లాసిక్ సినిమాలను జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే. పాతాళ భైరవి దాన వీర శూర కర్ణ భూకైలాస్ గుండమ్మ కథ మాయా బజార్ మిస్సమ్మ