బ్లాక్ బాక్స్‌లను తయారు చేసే మెటీరియల్ తో విమానం మొత్తాన్ని తయారు చేస్తే బరువు వల్ల గాలిలోకి ఎగరడం అసాధ్యం.

Published by: Raja Sekhar Allu

బ్లాక్ బాక్స్ మెటీరియల్ చాలా గట్టిగా, దృఢంగా ఉంటుంది. దీనివల్ల విమానం గాలి ఒత్తిడికి తట్టుకోలేక విరిగిపోయే ప్రమాదం ఉంది.

Published by: Raja Sekhar Allu

బ్లాక్ బాక్స్ మెటీరియల్‌తో చేసిన విమానం నడపాలంటే, ప్రస్తుతం వాడుతున్న ఇంధనం కంటే పదింతలు ఎక్కువ అవసరమవుతుంది,

Published by: Raja Sekhar Allu

బ్లాక్ బాక్స్‌లో వాడే టైటానియం , ప్రత్యేక ఇన్సులేషన్ మెటీరియల్స్ చాలా ఖరీదైనవి.

Published by: Raja Sekhar Allu

బ్లాక్ బాక్స్ లోపల సెన్సార్లను రక్షించడానికి మందపాటి హీట్ షీల్డ్స్ ఉంటాయి

Published by: Raja Sekhar Allu

విమానం మొత్తం అలా ఉంటే, లోపల ప్రయాణికులకు గాలి ఆడటం, ఉష్ణోగ్రతను నియంత్రించడం చాలా కష్టమవుతుంది.

Published by: Raja Sekhar Allu

బ్లాక్ బాక్స్‌లో వాడే లోహాలను పెద్ద పరిమాణంలో విమాన ఆకృతిలోకి మార్చడం, వెల్డింగ్ చేయడం సాంకేతికంగా చాలా క్లిష్టమైన పని.

Published by: Raja Sekhar Allu

బరువైన విమానం టేకాఫ్ అవ్వడానికి చాలా పొడవైన రన్‌వేలు కావాలి. టైర్లు, బ్రేకులు సహకరించవు.

Published by: Raja Sekhar Allu

బ్లాక్ బాక్స్ కవచం రేడియో తరంగాలను అడ్డుకునే అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ దెబ్బతినే ప్రమాదం ఉంది.

Published by: Raja Sekhar Allu

బ్లాక్ బాక్స్ ఉద్దేశం ప్రయాణికులను రక్షించడం కాదు, ప్రమాదం జరిగిన తర్వాత డేటాను భద్రపరచడం.

Published by: Raja Sekhar Allu