బాత్‌టబ్‌లో కూర్చున్నప్పుడు వచ్చిన ఆలోచనకు ప్రాణం పోస్తే ATM తయారైంది

ఫస్ట్ ఎవరు వినియోగించారో తెలుసా?

Published by: RAMA
Image Source: pixabay

ATM...ఇది ఒక ఎలక్ట్రానిక్ యంత్రం

Published by: RAMA
Image Source: pixabay

ప్రపంచంలోనే మొట్టమొదటి ATM ని జాన్ షెపర్డ్-బారన్ 27 జూన్ 1967 న బార్క్లేస్ బ్యాంక్, ఎన్ఫీల్డ్, లండన్ లో తయారు చేసారు

Published by: RAMA
Image Source: pixabay

ఈ యంత్రం రేడియోఆక్టివ్ కెమికల్ తో ఉన్న ప్రత్యేక చెక్‌లను ఉపయోగించి, 4-డిజిట్ PINతో పనిచేసేది (ప్లాస్టిక్ కార్డులు ఆ తర్వాత వచ్చాయి).

Published by: RAMA
Image Source: pixabay

ఈ యంత్రాన్ని మొదట బార్క్లేస్ బ్యాంక్ ఉపయోగించింది.

Published by: RAMA
Image Source: pixabay

ఈ యంత్రం ఖాతాదారులకు బ్యాంకు శాఖకు వెళ్లకుండా 24/7 డబ్బులు విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తుంది

Published by: RAMA
Image Source: pixabay

చాక్లెట్ వెండింగ్ మెషిన్ నుంచి ప్రేరణ పొంది, బ్యాంకు మూసి ఉన్నప్పుడు నగదు తీసుకునేందుకు వీలుగా ఉండేలా రూపొందించారు.

Published by: RAMA
Image Source: pixabay

ఈ యంత్రం ద్వారా బ్యాలెన్స్ చెక్ చేయడం ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడం వంటి బ్యాంకింగ్ పనులు కూడా చేసుకోవచ్చు.

Published by: RAMA
Image Source: pixabay

డబ్బులు విత్‌డ్రా చేయడంతో పాటు నగదు డిపాజిట్ వంటి సౌకర్యాలను కూడా అందిస్తుంది.

Published by: RAMA
Image Source: pixabay

ఆవిష్కరణకు సంబంధించిన ఆసక్తికర విషయం ఏంటంటే జాన్ షెఫర్డ్-బారన్ బాత్‌టబ్‌లో కూర్చున్నప్పుడు ఈ ఆలోచన వచ్చిందట

Published by: RAMA
Image Source: pixabay