బెంగళూరు ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేలా ఎయిర్ ట్యాక్సీ అందుబాటులోకి

Published by: Raja Sekhar Allu

స్టార్టప్ 'సార్లా ఏవియేషన్' ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలను అందుబాటులోకి తెస్తోంది.

Published by: Raja Sekhar Allu

1.5 నుండి 2 గంటల పట్టే ప్రయాణం ఎయిర్ టాక్సీ ద్వారా 8 నుండి 10 నిమిషాల్లోనే

Published by: Raja Sekhar Allu

ఒక పైలట్‌తో పాటు ఆరుగురు ప్రయాణీకులను వారి లగేజీతో సహా తీసుకెళ్లగలవు.

Published by: Raja Sekhar Allu

విమానానికి 'శూన్య' అని పేరు పెట్టారు. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌తో నడుస్తుంది,

Published by: Raja Sekhar Allu

హెలికాప్టర్ లాగా నిలువుగా పైకి లేవడం, ల్యాండ్ అవ్వడం చేస్తాయి. రన్ వే అవసరం లేదు.

Published by: Raja Sekhar Allu

ఎయిర్ టాక్సీ గంటకు గరిష్టంగా 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 160 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించే సామర్థ్యం

Published by: Raja Sekhar Allu

హెలికాప్టర్ సేవల కంటే ఈ ఎయిర్ టాక్సీ ఛార్జీలు తక్కువ

Published by: Raja Sekhar Allu

ఒక ట్రిప్పు ముగిసిన తర్వాత తదుపరి ప్రయాణానికి సిద్ధం కావడానికి కేవలం 15 నిమిషాల ఛార్జింగ్ సమయం సరిపోతుంది.

Published by: Raja Sekhar Allu

అనుమతులు లభిస్తే, 2028-2029 నాటికి పూర్తిస్థాయిలో ఇవి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.

Published by: Raja Sekhar Allu