రైలు చక్రం తయారీకి ఎంత ఖర్చవుతుంది?

Published by: RAMA
Image Source: pixabay

భారతీయ రైల్వే దేశంలో దాదాపు 1 లక్ష కిలోమీటర్ల పట్టాల నెట్వర్క్ ఏర్పాటు చేసింది

Published by: RAMA
Image Source: pixabay

ఈ పట్టాలు లక్షలాది మందిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకువెళ్ళడానికి ఉపయోగిస్తారు

Published by: RAMA
Image Source: pixabay

ప్రతిరోజు ఈ ట్రాక్‌లపై వేల సంఖ్యలో రైళ్లు నడుస్తాయి

Published by: RAMA
Image Source: pixabay

భారతదేశంలో ఒక సాధారణ రైలు చక్రం (wheel) తయారీకి సుమారు 35,000 నుంచి 40,000 అవుతుంది

Published by: RAMA
Image Source: pixabay

ఒక రైలు చక్రం , ఇరుసు (Axle) కలిపి సుమారు 70,000 - 80,000 వరకు ఖర్చవుతుంది

Published by: RAMA
Image Source: pixabay

చక్రం పరిమాణం , రకం , తయారీ విధానంపై ఆధారపడి ఈ ధర మారుతూ ఉంటుంది.

Published by: RAMA
Image Source: pixabay

చాలా చక్రాలు విదేశాల నుంచి దిగుమతి అవుతాయి

Published by: RAMA
Image Source: pixabay

కొన్ని రకాల రైలు చక్రం ధర 70 వేల నుంచి 1 లక్ష వరకు ఉంటుంది

Published by: RAMA
Image Source: pixabay

ఈ చక్రాల ధర ఒక్కో రైలుకు మారుతూ ఉంటుంది.

Published by: RAMA
Image Source: pixabay