బ్లాక్ హోల్ అంటే ఏంటి?

Published by: RAMA
Image Source: pixabay

బ్లాక్ హోల్స్ విశ్వంలో అత్యంత ఆసక్తికరమైన , రహస్యమైన ఖగోళ వస్తువులు

Image Source: pixabay

బ్లాక్ హోల్ లో ప్రతిదీ తనలోకి లాగేస్తుందా?

Image Source: pixabay

బ్లాక్ హోల్స్ నుంచి కాంతి కూడా బయటకు రాకపోవడం వల్ల అవి నేరుగా కంటికి కనిపించవు.

Image Source: pixabay

వాటి చుట్టూ ఉన్న పదార్థం కదిలే విధానాన్ని బట్టి శాస్త్రవేత్తలు వాటిని గుర్తిస్తారు.

Image Source: pixabay

పెద్ద నక్షత్రాలు వాటి జీవితకాలం ముగిసినప్పుడు..వాటి సొంత గురుత్వాకర్షణ శక్తి కారణంగా లోపలికి కుప్పకూలిపోవడం (collapse) వల్ల ఈ బ్లాక్ హోల్స్ ఏర్పడతాయి.

Image Source: pixabay

బ్లాక్ హోల్ అంతరిక్షంలో ఉన్న అత్యధిక సాంద్రత, బలమైన గురుత్వాకర్షణ కలిగిన ప్రదేశం

Image Source: pixabay

ప్రతి గెలాక్సీ (నక్షత్ర మండలం) కేంద్రంలో ఒక భారీ బ్లాక్ హోల్ ఉంటుంది.

Image Source: pixabay

వాటి గురుత్వాకర్షణ శక్తి చాలా బలంగా ఉంటుంది, ఒకసారి లోపలికి వస్తే ఏ వస్తువు కూడా బయటకు రాదు.

Image Source: pixabay