ప్రపంచంలోనే ఫస్ట్ పెళ్లి ఎప్పుడు జరిగింది.. ఎవరు చేసుకున్నారు?

Published by: Raja Sekhar Allu

ప్రపంచంలో ప్రతి సంవత్సరం కోట్లాది వివాహాలు జరుగుతాయి

Image Source: pexels

ప్రతి దేశం, మతం, కులంలో వివాహం వేర్వేరు ఆచారాలతో జరుగుతుంది.

Image Source: pexels

భారతదేశంలో వివాహాన్ని జన్మజన్మల బంధంగా భావిస్తారు, అదే విధంగా ఇతర దేశాలలో వారి స్వంత నమ్మకాలు ఉన్నాయి.

Image Source: pexels

ప్రపంచంలో మొట్టమొదటి వివాహం ఎవరికి జరిగి ఉంటుందనే సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది.

Image Source: pexels

మొదటి పెళ్లిలికి ఖిత పూర్వక సాక్ష్యం దాదాపు 2350 BCE (4000 సంవత్సరాలకు పైగా) మెసొపొటేమియాలో ఉంది.

Image Source: pexels

ఆ సమయంలో ప్రధానంగా కుటుంబాల మధ్య సంబంధాలు, ఆస్తిని కాపాడుకోవడం కోసం ఒక సామాజిక ఒప్పందం ఉండేది.

Image Source: pexels

హిందూ ధర్మం ప్రకారం, భూమిపై మొదట మను , శతరూప వివాహం చేసుకున్నారు.

Image Source: pexels

భారతదేశంలో ప్రస్తుతం వివాహానికి సంబంధించిన అనేక మార్పులు వస్తున్నాయి.

Image Source: pexels

సంప్రదాయ పెళ్లి రూపం ఇప్పుడు మారిపోతోంది.

Image Source: pexels