ముందుగా జనగణన కోసం ప్రభుత్వం కేటాయించిన అధికారిక వెబ్‌సైట్ లేదా 'సెన్సస్ మొబైల్ యాప్' ఓపెన్ చేయాలి.

Published by: Raja Sekhar Allu

మీ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి పోర్టల్‌లో రిజిస్టర్ అవ్వాలి. OTP ద్వారా లాగిన్ ప్రక్రియ పూర్తి చేయాలి.

Published by: Raja Sekhar Allu

మీ ఇంటి యజమాని వివరాలతో పాటు కుటుంబ సభ్యులందరి పేర్లు, వయస్సు, లింగం వంటి ప్రాథమిక సమాచారం అందించాలి.

Published by: Raja Sekhar Allu

మీ శాశ్వత చిరునామా, ప్రస్తుత నివాసం, ఇంటి రకం వంటి వివరాలను నమోదు చేయాలి.

Published by: Raja Sekhar Allu

కుటుంబ సభ్యుల చదువు, చేస్తున్న పని లేదా వ్యాపారం, వృత్తి వంటి వివరాలను జాగ్రత్తగా నింపాలి.

Published by: Raja Sekhar Allu

ఇంట్లో ఉన్న సౌకర్యాలు , వాహనాలు, టీవీ, ఫోన్ వంటి ఇతర గృహోపకరణాల వివరాలను అడుగుతారు.

Published by: Raja Sekhar Allu

మీరు మాట్లాడే మాతృభాష , మీ మతపరమైన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

అన్ని వివరాలు నింపిన తర్వాత, ఒకసారి మళ్ళీ సరిచూసుకోవాలి. తప్పులు ఉంటే అక్కడే సరిదిద్దుకోవచ్చు.

Published by: Raja Sekhar Allu

వివరాలన్నీ సరిగా ఉన్నాయని నిర్ధారించుకున్నాక, 'Submit' బటన్ నొక్కాలి. మీ మొబైల్ నంబర్‌కు ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది.

Published by: Raja Sekhar Allu

జనగణన సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు, మీరు ఆన్‌లైన్‌లో చేసిన రిజిస్ట్రేషన్ రిఫరెన్స్ నంబర్‌ను వారికి చూపిస్తే సరిపోతుంది.

Published by: Raja Sekhar Allu