ఈ 10 సులభమైన మార్గాలతో ప్రతి నెలా డబ్బు ఆదా చేయవచ్చు

Image Source: abp live

LED బల్బులను ఉపయోగించండి ఇవి తక్కువ విద్యుత్ వినియోగిస్తాయి ,

Image Source: abp live

ACని 24C వద్ద నడపండి దీనివల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది

Image Source: abp live

ఫ్యాన్, లైట్ , ఛార్జర్ ను ఉపయోగించిన తర్వాత పూర్తిగా ఆపివేయండి

Image Source: abp live

5 స్టార్ రేటింగ్ ఉన్న ఉపకరణాలు తక్కువ విద్యుత్ వినియోగిస్తాయి

Image Source: abp live

ఫ్రిజ్ తలుపును పదేపదే తెరవకండి, అందులో అవసరానికి మించి వస్తువులను నింపకండి

Image Source: abp live

పగటిపూట సూర్యరశ్మిని ఉపయోగించండి, లైట్లను ఉపయోగించవద్దు

Image Source: abp live

వాషింగ్ మెషిన్ నిండా బట్టలు వేయండి. అప్పుడు విద్యుత్ , నీరు రెండూ ఆదా అవుతాయి

Image Source: abp live

పని పూర్తయిన తర్వాత టీవీ సెట్ టాప్ బాక్స్ , ఇతర పరికరాలను స్విచ్ ఆఫ్ చేయండి

Image Source: abp live

AC ,ఫ్రిజ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించండి దీనివల్ల వాటి పనితీరు మెరుగుపడుతుంది

Image Source: abp live