ఆధార్ భద్రతను, డిజిటల్ సేవలను మెరుగుపరచడానికి రూల్స్ మారుస్తున్నారు.

Published by: Raja Sekhar Allu

UIDAI ఆధార్ లో ఈమెయిల్ చిరునామాను అప్డేట్ చేయడానికి ఎటువంటి రుసుము వసూలు చేయరు.

Published by: Raja Sekhar Allu

డిసెంబర్ 31 2026 వరకు ఆరు నెలల పాటు ర్చు లేకుండా తమ ఇమెయిల్ చిరునామాను అప్డేట్ చేసుకోగలరు

Published by: Raja Sekhar Allu

ఇప్పటి వరకు ఆధార్ లో ఇమెయిల్ చిరునామా లేదా మార్చడానికి 75 రూపాయల రుసుము

Published by: Raja Sekhar Allu

ఈమెయిల్ ఐడిని ఆధార్‌తో లింక్ చేయడం ద్వారా సమాచారాన్ని నేరుగా పొందవచ్చు

Published by: Raja Sekhar Allu

ఆధార్ సంబంధిత ఏదైనా సేవ లేదా చేసిన అప్‌డేట్ గురించి ఇమెయిల్ ద్వారా తక్షణమే తెలియచేస్తారు.

Published by: Raja Sekhar Allu

ఇటీవల కొత్త ఆధార్ మొబైల్ యాప్‌ను ప్రారంభం

Published by: Raja Sekhar Allu

ఈ యాప్ నుండి ఈమెయిల్ చిరునామాను అప్‌డేట్ చేస్తే మీ నుండి ఎటువంటి రుసుము వసూలు చేయరు.

Published by: Raja Sekhar Allu

UIDAI ద్వారా ఉచిత సేవ ఆధార్ మొబైల్ యాప్ ద్వారా చేసిన ఇమెయిల్ అప్‌డేట్‌లకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది

Published by: Raja Sekhar Allu

ఎవరైనా తమ ఆధార్‌ను ఇతర మార్గాల్లో అప్‌డేట్ చేస్తే వారు వర్తించే రుసుములను చెల్లించాల్సి రావచ్చు

Published by: Raja Sekhar Allu