వంట చేయడానికి LPG గ్యాస్ సిలిండర్ ను అందరూ ఉపయోగిస్తూ ఉంటారు

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

మీరు ఎప్పుడైనా సిలిండర్ పై రాసి ఉన్న నంబర్ మరియు కోడ్ ను గమనించారా ?

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

చాలా మందికి ఆ నంబర్ల అర్థం తెలియకపోవడంతో వాటిని విస్మరిస్తారు

Published by: Raja Sekhar Allu

ఈ నంబర్లు , కోడ్‌ల సరైన అర్థం ఏమిటో తెలుసుకుందాం

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

నిజానికి ఈ కోడ్ లు మీ భద్రత కోసమే ఉంటాయి

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

గ్యాస్ సిలిండర్ పైన ఇనుప పట్టీపై రెండు అంకెలు రాసి ఉంటాయి

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

ఆ సంఖ్యలు నిజానికి సిలిండర్ టెస్టింగ్ గడువు తేదీని తెలియజేస్తాయి

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

ఉదాహరణకు A జనవరి నుండి మార్చి వరకు B ఏప్రిల్ నుండి జూన్ వరకు C జూలై నుండి సెప్టెంబర్ వరకు

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

D అంటే అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు అలాగే దీని తర్వాత రాసిన నంబర్లు సంవత్సరాన్ని సూచిస్తాయి

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

C21 అంటే సిలిండర్ టెస్టింగ్ జూలై నుండి సెప్టెంబర్ 2021 వరకు చెల్లుబాటులో ఉంది అని అర్థం

Published by: Raja Sekhar Allu
Image Source: abp live