రత్నాలను ధరించే ముందు తెలుసుకోవలసిన 10 ముఖ్యమైన విషయాలు

Published by: Raja Sekhar Allu

అనుభవజ్ఞుడైన జ్యోతిష్కుడి ద్వారా మీ లగ్న కుండలిని, గ్రహాల స్థితులను విశ్లేషించుకున్న తర్వాతే రత్నాన్ని నిర్ణయించాలి.

Published by: Raja Sekhar Allu

గోమేధికం , వైడూర్యం వంటి రాహు-కేతువుల రత్నాలను ధరించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

Published by: Raja Sekhar Allu

రత్నం సహజమైనదా కాదా అని ల్యాబ్ సర్టిఫికేట్ చూసి, నమ్మకమైన చోట మాత్రమే కొనుగోలు చేయాలి.

Published by: Raja Sekhar Allu

సాధారణంగా ప్రతి 10 కిలోల శరీర బరువుకు 1 క్యారెట్ చొప్పున రత్నాన్ని సిఫార్సు చేస్తుంటారు.

Published by: Raja Sekhar Allu

ఒక్కో రత్నాన్ని ఒక్కో లోహంలో పొదగాలి. తప్పుడు లోహంలో ధరిస్తే ఫలితం శూన్యం.

Published by: Raja Sekhar Allu

చూపుడు వేలికి పుష్యరాగం, మధ్య వేలికి నీలం , ఉంగరపు వేలికి కెంపు ధరించాలి.

Published by: Raja Sekhar Allu

మీరు రత్నాన్ని ఉంగరంలో చేయించుకునేటప్పుడు, ఆ రాయి మీ శరీర చర్మానికి తగిలేలా కింద రంధ్రం ఉండాలి.

Published by: Raja Sekhar Allu

శక్తివంతమైన రత్నాలను ధరించే ముందు 3 నుండి 5 రోజుల పాటు ఒక చిన్న గుడ్డలో కట్టి మీ దిండు కింద లేదా జేబులో ఉంచుకుని పరీక్షించాలి.

Published by: Raja Sekhar Allu

ముత్యం, పగడం వంటి రత్నాలు కొన్ని సంవత్సరాల తర్వాత వాటి మెరుపును, శక్తిని కోల్పోతాయి.

Published by: Raja Sekhar Allu

త్నంపై స్క్రాచెస్ పడినా, పగుళ్లు వచ్చినా వాటిని వెంటనే మార్చేయాలి, లేదంటే నెగెటివ్ ఎనర్జీ వస్తుంది.

Published by: Raja Sekhar Allu