అత్యంత బాధాకరమైన మరణం ఏది ?

Published by: Raja Sekhar Allu
Image Source: twitter

లక్నోలోని అలీగంజ్ లో జూన్ 22న జరిగిన ఘోర అగ్నిప్రమాదం

Image Source: twitter

ఇక్కడ ఒక 3 అంతస్తుల వాణిజ్య సముదాయంలో అగ్నిప్రమాదంలో నిమిషాల వ్యవధిలోనే గాల్లో కలిసిన ప్రాణాలు

Image Source: twitter

ఈ ఘటనలో 15 మంది మరణించారు , మరో 9 మంది తీవ్రంగా గాయపడి KGMU ట్రామా సెంటర్లో చేరారు

Image Source: twitter

సైన్స్ ప్రకారం మంటల్లో కాలి మరణించడం అత్యంత క్రూరమైనది

Image Source: Pexels

కానీ ప్రపంచంలో అలాంటి బాధాకరమైన మరణాలు ఇంకా చాలా ఉన్నాయి.

Image Source: Pexels

మానవ శరీరానికి అత్యంత బాధాకరమైన మరణాలు ఏవో తెలుసుకుందాం

Image Source: Pexels

అగ్నిలో కాలిపోవడం వల్ల చర్మం నరాలు పూర్తిగా నాశనమవుతాయి, వేడి పొగ ఊపిరితిత్తులను కాల్చేస్తుంది

Image Source: Pexels

నీటిలో మునిగిపోవడం వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరి ఊపిరాడక మనిషి చనిపోతాడు

Image Source: Pexels

డీకంప్రెషన్ సిక్‌నెస్, నరాలు , అంతర్గత అవయవాలు వెంటనే పగిలిపోతాయి ఇది బాధాకరమైనది మరియు, చాలా భయంకరమైన మరణం

Image Source: Pexels