తెలుపు బూట్లు శుభ్రంగా ఉంచడానికి సులభమైన పద్ధతులు

Published by: Raja Sekhar Allu
Image Source: Pexels

తెల్లటి బూట్లు చూడటానికి చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి కానీ వాటిని శుభ్రంగా ఉంచడం కొంచెం కష్టం

Image Source: Pexels

కొద్దిపాటి ధూళి కూడా వీటిని మురికి చేస్తుంది , చిన్న మరక కూడా వీటిపై ఎక్కువగా కనిపిస్తుంది

Image Source: Pexels

కానీ కొన్ని సులభమైన చిట్కాలతో మీరు వాటిని సరికొత్తగా ఉంచవచ్చు

Image Source: Pexels

క్రమం తప్పకుండా బూట్లను తేలికపాటి తడి గుడ్డతో శుభ్రం చేస్తే మురికి పేరుకుపోదు

Image Source: Pexels

బూట్లు కొద్దిగా మురికిగా ఉన్నప్పుడు మాత్రమే వాటిని గోరువెచ్చని నీటిలో సర్ఫ్ వేసి కడగండి

Image Source: Pexels

మీ బూట్లపై మొండి మరకలు ఉంటే వాటిని తెల్ల వెనిగర్‌తో శుభ్రం చేయండి దీనివల్ల మీ బూట్లు కొత్తవాటిలా మెరుస్తాయి

Image Source: Pexels

తెల్లటి బూట్ల నుండి పసుపు రంగును తొలగించడానికి మీరు బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు

Image Source: Pexels

మీరు మార్కెట్లో లభించే షూ ప్రొటెక్టర్ ను కూడా ఉపయోగించవచ్చు ఈ స్ప్రే వల్ల బూట్లపై మురికి త్వరగా పేరుకుపోదు .

Image Source: Pexels

బూట్లను బురదలో లేదా వర్షంలో ధరించడం మానుకోండి

Image Source: Pexels