ట్రైన్ లో ఈ సేవలు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ట్రైన్ ప్రయాణం సమయంలో భారతీయ రైల్వే ఎటువంటి అదనపు రుసుము లేకుండా అనేక సౌకర్యాలను అందిస్తుంది

Image Source: pexels

అవసరమైనప్పుడు ప్రయాణికులకు స్టేషన్, రైలులో ఉచిత ప్రాథమిక చికిత్స సౌకర్యం లభిస్తుంది

Image Source: pexels

ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు టాయిలెట్, త్రాగునీటి సౌకర్యాలు అందరు ప్రయాణికుల కోసం ఉంటాయి

Image Source: pexels

అనేక సుదూర ప్రయాణ రైళ్లలో శుభ్రమైన దుప్పట్లు బెడ్ షీట్లు, దిండ్లు అందుబాటులో ఉంచుతారు

Image Source: pexels

భద్రతకు సంబంధించిన ఏదైనా సమస్యపై రైల్వే హెల్ప్‌లైన్ నుండి వెంటనే సహాయం పొందవచ్చు

Image Source: pexels

రైలులో పరిశుభ్రతకు సంబంధించిన ఫిర్యాదు కూడా ఎటువంటి రుసుము లేకుండా నమోదు చేయవచ్చు

Image Source: pexels

అనేక రైళ్లలో , స్టేషన్లలో మొబైల్ ఛార్జింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది

Image Source: pexels

ఈ సౌకర్యాల గురించి తెలుసుకోవడం వల్ల మీ ప్రయాణం మరింత సులభతరం

Image Source: pexels

ప్రయాణంలో అవసరమైనప్పుడు ఈ ఉచిత సేవలను తప్పకుండా ఉపయోగించుకోండి

Image Source: pexels