ఇవి ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగాలు

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగాలు ఆధునిక ఇంజనీరింగ్ కు అద్భుతమైన ఉదాహరణలు

Image Source: pexels

స్విట్జర్లాండ్ గోథార్డ్ బేస్ టన్నెల్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగాలలో ఒకటి దీని పొడవు సుమారు 57 కి.మీ

Image Source: pexels

జపాన్ లోని సీకన్ టన్నెల్ సముద్రం కింద నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగాలలో ఒకటి. దీని పొడవు సుమారు 53.9 కిమీ

Image Source: pexels

ఫ్రాన్స్ ఛానెల్ టన్నెల్ ఇంగ్లీష్ ఛానెల్ కింద నిర్మించిన ఈ సొరంగం పొడవు సుమారు 50.5 కిలోమీటర్లు

Image Source: pexels

నార్వేలోని లార్డల్ టన్నెల్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోడ్డు సొరంగం. దీని పొడవు సుమారు 24.5 కిలోమీటర్లు

Image Source: pexels

చైనా యుల్హ్యోన్ టన్నెల్ పొడవు సుమారు 20 కిలోమీటర్లు ఉంది

Image Source: pexels

ఈ భారీ సొరంగాల నిర్మాణంలో అనేక సంవత్సరాల కృషి, అత్యాధునిక సాంకేతికత ఉపయోగించారు.

Image Source: pexels

ఈ సొరంగాలు పర్వతాలు, సముద్రం కింద నుండి వెళుతూ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి

Image Source: pexels

ఈ అద్భుతమైన సొరంగాలు మానవ ఇంజనీరింగ్ సామర్థ్యం , ఆధునిక అభివృద్ధికి గొప్ప ఉదాహరణలు

Image Source: pexels