ఫైట్ షెఫ్ ఎలా అవ్వాలి ?

Image Source: Pinterest

హోటల్ షెఫ్‌లు వేరు.. ఫ్లైట్ షెఫ్‌లు వేరు

Image Source: Pinterest

ఫ్లైట్ షెఫ్ కావడానికి మీరు గుర్తింపు పొందిన సంస్థ నుండి హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ లేదా డిప్లొమా పొందాలి

Image Source: Pinterest

చెఫ్ అవ్వడానికి క్యులినరీ ఆర్ట్‌లో కూడా డిగ్రీ లేదా డిప్లొమా చేస్తారు

Image Source: Pinterest

చాలా వరకు ఎయిర్‌లైన్స్ నేరుగా విమానంలో చెఫ్‌లను ఉంచుకోవు

Image Source: Pinterest

ఎయిర్‌లైన్స్ ఎయిర్ చెఫ్స్ వంటి క్యాటరింగ్ కంపెనీల నుండి ఆహారాన్ని తయారు చేయిస్తాయి

Image Source: Pinterest

ఈ కంపెనీలలో కమిస్ షెఫ్ లేదా కిచెన్ స్టాఫ్ గా 2 3 సంవత్సరాల అనుభవం పొందవచ్చు

Image Source: Pinterest

ఏవియేషన్ నిర్దిష్ట నైపుణ్యాలు అంటే విమాన ప్రయాణం, గాలి ఒత్తిడి మధ్య పనిచేయడం నేర్చుకోండి

Image Source: Pinterest

ఆహార భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించడం కూడా అవసరం

Image Source: Pinterest

క్యాటరింగ్ కంపెనీ మీ అనుభవం ఆధారంగా మీ జీతం నిర్ణయిస్తుంది

Image Source: Pinterest