బెలూన్ కేక్స్... కేకులకే అతుక్కున్న బెలూన్లు కేకులకున్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే కొత్త కొత్త వెరైటీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కేకుల్లో కొత్త ట్రెండ్ ‘బెలూన్ కేక్స్’ కేకుల పక్కనే చిన్న బెలూన్లను అతికించడం, లేదా కేకుపైన ఎగురుతున్నట్టు పెడుతున్నారు. చూడటానికి ఇవి చాలా ఆకర్షణీయంగా ఉండడంతో సేల్స్ కూడా బాగానే ఉంటున్నాయి. క్రేజ్ కు తగ్గట్టే రేటు కూడా అధికంగానే ఉంటున్నాయి. బ్లాక్ అండ్ గ్రే బెలూన్ కేక్ రెడ్ అండ్ గోల్డెన్ కలర్ బెలూన్ కేక్