Image Source: Neha Dhupia Insragram

నేహా ధూపియా తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Neha Dhupia Insragram

ఇందులో ఆమె చాలా కలర్‌ఫుల్‌గా కనిపించారు.

Image Source: Neha Dhupia Insragram

గతేడాది నేహా ధూపియా ‘ఎ థర్స్‌డే’ సినిమాలో కనిపించారు.

Image Source: Neha Dhupia Insragram

ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

Image Source: Neha Dhupia Insragram

అంతకు ముందు సంవత్సరం ‘సనక్’లో నటించారు.

Image Source: Neha Dhupia Insragram

విద్యుత్ జమ్వాల్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయింది.

Image Source: Neha Dhupia Insragram

ఈ రెండు సినిమాలూ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ అయ్యాయి.

Image Source: Neha Dhupia Insragram

ఈ రెండు సినిమాల్లోనూ నేహా పోలీసు పాత్రలోనే కనిపించడం విశేషం.