హీరోయిన్ ముస్కాన్ కుబ్‌చాందిని ఫిట్‌నెస్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆవిడ వర్కవుట్ సెల్ఫీలు, ఫొటోలు చూశారా? ఓ లుక్ వేయండి. కరోనా కాలంలోనూ ముస్కాన్ జిమ్‌కు వెళ్లడం మానలేదు. బీచ్‌లోనూ... ఇదిగో ఇలా వర్కవుట్స్ చేశారు. జిమ్‌లో ట్రయినర్‌తో ఏరియల్ వర్కవుట్స్ చేస్తూ... జిమ్‌లో... ఓపెన్ ఏరియాలో! వర్కవుట్స్ చేశాక... విశ్రాంతి తీసుకుంటూ! జిమ్‌లో చెమట చిందిస్తూ... వర్కవుట్స్ చేశాక... సంతోషంతో తీసుకున్న సెల్ఫీ ముఖంలో పోస్ట్ వర్కవుట్ గ్లో చూశారూ...! యోగా చేస్తూ... సైక్లింగ్ చేస్తూ.... ఒంటరిగా జిమ్‌లో ఉన్నప్పుడు తీసుకున్న సెల్ఫీ వర్కవుట్ డే అంటే ముస్కాన్‌కు హ్యపీ డే ఇవీ ముస్కాన్ వర్కవుట్ సెల్ఫీలు, ఫొటోలు