Image Source: IPL Twitter

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.

Image Source: IPL Twitter

మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 214 పరుగులు సాధించింది.

Image Source: IPL Twitter

ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగులకు పరిమితం అయింది.

Image Source: IPL Twitter

కామెరాన్ గ్రీన్ (67: 43 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Image Source: IPL Twitter

సూర్యకుమార్ యాదవ్ (57: 26 బంతుల్లో) మెరుపు అర్థ సెంచరీ సాధించాడు.

Image Source: IPL Twitter

పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

Image Source: IPL Twitter

చివరి ఓవర్లో అర్షదీప్ వేసిన రెండు బంతులు వికెట్లను విరగ్గొట్టడం విశేషం.

Image Source: IPL Twitter

పంజాబ్ కింగ్స్ తరఫున కెప్టెన్ శామ్ కరన్ (55: 29 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Image Source: IPL Twitter

శామ్ కరన్‌కు హర్‌ప్రీత్ సింగ్ భాటియా (41: 28 బంతుల్లో) చక్కటి సహకారం అందించాడు.

Image Source: IPL Twitter

చివరి 30 బంతుల్లో పంజాబ్ కింగ్స్ ఏకంగా 96 పరుగులు సాధించింది.