ముకేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ నిశ్చితార్థం రాధికా మర్చంట్‌తో జరిగింది. ప్రముఖ కంపెనీ ఎంకోర్ హెల్త్ కేర్ కుటుంబంలోని అమ్మాయే ఈ రాధికా మర్చంట్. ఈ పెళ్లికి రణ్‌బీర్ కపూర్, ఆలియా జంటగా హాజరయ్యారు. క్రికెటర్ జహీర్ ఖాన్ కూడా భార్యతో సహా వచ్చారు. స్టైల్ ఐకాన్ రణ్‌వీర్ సింగ్ కూడా విచ్చేశారు. చాలా మంది సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. కొత్త దంపతులు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ డిఫరెంట్ అవతార్‌లో స్టైల్ ఐకాన్ రణ్‌వీర్ సింగ్