స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్‌తో ప్రియదర్శి, నభాల 'డార్లింగ్' తెరకెక్కింది. ఇందులో ప్లస్, మైనస్‌లు ఏంటో చూడండి.

Published by: Satya Pulagam

కథ: అమ్మాయి లేచిపోవడంతో పీటల మీద పెళ్లి ఆగిందని రాఘవ్ (ప్రియదర్శి) సూసైడ్ చేసుకోవడానికి వెళతాడు.

Published by: Satya Pulagam

సూసైడ్ స్పాట్‌లో పరిచయమైన ఆనంది (నభా నటేష్)ని కొన్ని గంటల్లో పెళ్లి చేసుకుంటాడు రాఘవ్.

Published by: Satya Pulagam

పెళ్లయ్యాక ఆనందికి స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని తెలుస్తుంది. దాంతో రాఘవ్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు?

Published by: Satya Pulagam

ఆనందికి స్ప్లిట్ పర్సనాలిటీ రావడానికి కారణం ఏంటి? రాఘవ్ ఏం చేశాడు? అనేది మిగతా సినిమా.

Published by: Satya Pulagam

ఎలా ఉంది?: స్టార్టింగ్ టు ఎండింగ్ ఆడియన్స్‌ను నవ్వించడం కోసం చేసిన ప్రయత్నం 'డార్లింగ్'.

Published by: Satya Pulagam

ప్రియదర్శి కామెడీ టైమింగ్, నభా నటన, స్ప్లిట్ పర్సనాలిటీ కాన్సెప్ట్ వల్ల ఫస్టాఫ్ ఫన్నీగా ఉంటుంది.

Published by: Satya Pulagam

సెకండాఫ్ వచ్చేసరికి సేమ్, రొటీన్ కాన్సెప్ట్ & సీన్లు ఉండటంతో కామెడీ అంతగా వర్కవుట్ కాలేదు.

Published by: Satya Pulagam

కామెడీ తీసినంత బాగా ఎమోషన్స్ వర్కవుట్ చేయడంలో దర్శకుడు అశ్విన్ రామ్ ఫెయిల్ అయ్యాడు.

Published by: Satya Pulagam

జస్ట్ కామెడీ కోసం అయితే 'డార్లింగ్'కు వెళ్లండి. అంతకు మించి ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయండి.  

Published by: Satya Pulagam