బుల్లితెరపై నటిస్తూ పాపులార్ సంపాదించుకున్న జ్యోతి రాయ్.

కన్నడలో పాపులర్ నటిగా గుర్తింపు.

సీరియల్స్ లో కట్టు బొట్టుతో అలరించే జ్యోతి రాయ్.. ఇన్ స్ట్రాగ్రామ్‌లో మాత్రం ఫుల్ స్టైలిష్ యాక్ట్రెస్.

తాజాగా మండే మోటివేషన్ వీడియోను షేర్ చేసింది.

జిమ్ లో పలు వర్కవుట్స్ చేస్తూ కనిపించింది.

ప్రేమ, కృషి, సమయం ఉంటే ఏదైనా పాసిబుల్ అంటోన్న బ్యూటీ.

జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో హీటెక్కిస్తోంది.

ప్రస్తుతం 'గుప్పెడంత మనసు' సీరియల్ లో హీరోకి తల్లి పాత్ర పోషిస్తోంది.

ఈ సీరియల్ లో జ్యోతి జగతి పాత్రను పోషిస్తోంది.

Image Credits : Jyothi Roy/Instagram