అమ్మాయిలు ఆరోగ్యంగా ఉండేందుకు పీరియడ్స్ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్యాడ్స్, టాంపోన్స్, కప్స్ ఇలా ఏది ఉపయోగించిన మంచి ప్రొడెక్ట్ ఎంచుకోండి.

బ్లీడ్ అయినా కాకున్నా ప్రతి 4 గంటలకు ఓసారి ప్యాడ్ మార్చుకోవాలి.

వాష్​రూమ్​కి వెళ్లే ముందు, వెళ్లి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

లోదుస్తులు కాటన్​వే ఉపయోగించండి. ఇవి బ్యాక్టిరీయా పెరగుకుండా చేస్తాయి.

ఎక్కువ నీరు తాగండి. ఈ సమయంలో హైడ్రేటెడ్​గా ఉంటే చాలా మంచిది.

ఫుడ్ క్రేవింగ్స్ ఉన్నా సరే సమతుల్యమైన ఆహారాన్నే తీసుకోండి.

తగినంత విశ్రాంతి తీసుకోండి. ఒత్తిడిని తగ్గించే స్ట్రెచ్​లు చేయవచ్చు. (Images Source : Unsplash)