విష్ణు మంచు ఆరడుగుల అందగాడు. స్టైలిష్ హంక్, ఆయన ఏ డ్రస్ వేసుకున్నా బావుంటారు. స్టైల్స్‌తో ఆడియన్స్‌ను ఆయన సర్‌ప్రైజ్ చేసిన ఫోటోలు... ఓ సినిమాకు విష్ణు మంచు సిక్స్ ప్యాక్ చేశారు. ఆడియన్స్‌కు అది ఫస్ట్ సర్‌ప్రైజ్. ఓసారి విష్ణు బొద్దుగా అయ్యారు. ఆ తర్వాత బరువు తగ్గి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు. స్కూల్స్, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా... ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తారు విష్ణు. హాలిడే ట్రిప్‌లో విష్ణు మంచు స్టైల్... డెనిమ్ జాకెట్, టీ షర్ట్ లో విష్ణు మంచు కార్పొరేట్ లుక్‌లో విష్ణు మంచు. కళ్ళజోడుతో కొత్తగా ఉన్నారు కదూ! లాక్ డౌన్ సమయంలో మాస్క్ తో ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు... స్ట్రీట్ లో సరదాగా! విష్ణు మంచు గడ్డంతో విష్ణు మంచు సూటు... స్టయిలిష్ గడ్డంతో విష్ణు మంచు విష్ణు మంచు (All Images Credit: Instagram/ Vishnu Manchu)