బంతిపూలతో బంతాట - మూవీ సెట్‌లో ‘మాస్టర్’ బ్యూటీ క్రికెట్ మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసింది మాళవిక మోహనన్. 2013 లో 'పట్టం పోల్' సినిమాతో మలయాళం లోకి అడుగుపెట్టింది. రజినీకాంత్ 'పేట' సినిమాలో నటించి తమిళ ఆడియన్స్ కి చేరువైంది. విజయ్ సరసన 'మాస్టర్' లో నటించి తమిళం తో పాటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ధనుష్ సరసన 'మారన్' సినిమాలో నటించింది. తెలుగులో ప్రభాస్ సరసన ఓ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. సెట్స్ లో బంతిపూలతో క్రికెట్ ఆడుతున్న మాళవిక వీడియో నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. దాన్ని మీరు చూసేయండి. Photo credit : Malavika Mohanan/Instagram