రజినీకాంత్ నటించిన 'పేట' సినిమాలో కీలకపాత్ర పోషించిన మాళవిక మోహనన్. ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాని తరువాత ఆమెకి మంచి అవకాశాలే వచ్చాయి. విజయ్ నటించిన 'మాస్టర్' సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. రీసెంట్ గా ధనుష్ నటించిన 'మారన్' సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. ఇదిలా ఉండగా.. మాళవిక తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాళవిక మోహనన్ ఫొటోలు మాళవిక మోహనన్ ఫొటోలు