ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుగులో



ఫాదర్స్ డే... మీ నాన్నను కచ్చితంగా విష్ చేయాల్సిన రోజు.



ప్రపంచంలో ఏ బిడ్డకైనా మొదటిహీరో నాన్నే.
నువ్వే నా సూపర్ హీరోవి నాన్న
హ్యాపీ ఫాదర్స్ డే



ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా
ఆ ప్రపంచాన్ని ఖాతరు చేయకుండా వెంట ఉండే వ్యక్తే నాన్న.



అమ్మ ప్రేమను కళ్లతో చూడగలం...
అదే నాన్న ప్రేమను గుండెతోనే ఫీలవ్వగలం



దేవుడు ఇచ్చిన గొప్ప బహుమతి నాన్న
బిడ్డల భవిత కోసం తపన పడుతున్న నాన్నలందరికీ
హ్యాపీ ఫాదర్స్ డే



కుటుంబానికి చుక్కాని లాంటి నాన్నకి
హ్యాపీ ఫాదర్స్ డే



పిల్లలెక్కే తొలి విమానం తండ్రి భుజాలే
హ్యాపీ ఫాదర్స్ డే



నాన్న చూపిన బాటలో విజయం ఉంటుందో లేదో తెలియదు, కానీ అపజయం మాత్రం కలగదు
హ్యాపీ ఫాదర్స్ డే