సిగరెట్ మానేయాలంటే వీటిని తినండి కొన్ని రకాల ఆహారాలు కూడా అధికంగా తినడం వల్ల సిగరెట్ కాల్చాలన్న కోరిక తగ్గిపోతుంది. పాలు దాల్చిన చెక్క పాప్ కార్న్ కివీ పండ్లు అల్లం టీ ఈ ఆహారాల ఫ్లేవర్ లేదా వాసన సిగరెట్ కోరికను చంపేస్తాయి. సిగరెట్ కాల్చాలని అనిపించినప్పుడల్లా పాలు తాగడమో లేక దాల్చిన చెక్క వాసన చూడడమో, కివీ పండ్లు తినడమో... ఇలా ఏదో ఒకటి చేయండి.