Image Source: Malaika Arora Instagram

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Malaika Arora Instagram

ఇందులో ఆమె పొట్టి గౌనులో వావ్ అనిపించే లుక్‌లో ఉన్నారు.

Image Source: Malaika Arora Instagram

బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్‌కు మలైకా అరోరా పెట్టింది పేరు.

Image Source: Malaika Arora Instagram

1998లో ‘దిల్‌సే’ సినిమాలో ‘ఛయ్యా ఛయ్యా’ పాటతో ఆమె బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.

Image Source: Malaika Arora Instagram

ఈ పాట ఎవర్‌గ్రీన్ సూపర్ హిట్‌గా నిలిచింది.

Image Source: Malaika Arora Instagram

మలైకా తెలుగులో రెండు సాంగ్స్ మాత్రమే చేశారు.

Image Source: Malaika Arora Instagram

కానీ ఆ రెండు పాటలూ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి.

Image Source: Malaika Arora Instagram

మహేష్ బాబు ‘అతిథి’లో ‘రాత్రైనా నాకు ఓకే’ అనే సాంగ్‌లో కనిపించారు.

Image Source: Malaika Arora Instagram

అనంతరం పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’లో ‘కెవ్వు కేక’లో కూడా మలైకా నర్తించారు.

Image Source: Malaika Arora Instagram

ఆ తర్వాత బాలీవుడ్‌లో బిజీ అయ్యారు.