మలైకా అరోరా తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

బ్లాక్ అండ్ వైట్ డ్రస్సుల్లో కూడా అందాల ఆరబోతలో అస్సలు తగ్గట్లేదు.



తన మిగతా ఫొటో షూట్స్ లాగే ఇది కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది.

తను ఏ దుస్తులు వేసుకున్నా అటెన్షన్ వస్తుంది.

ఈసారి పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ ఫొటోలనే మలైకా షేర్ చేసింది.

పూర్తి కాన్సన్‌ట్రేషన్ అవుట్ ఫిట్ మీదనే ఉండేలా మిగతా అప్పియరెన్స్ సింపుల్‌గా వదిలేసింది.



ఫ్యాన్స్ నుంచి ఈ ఫొటోలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.



ప్రముఖ స్టైలిష్ట్ అనితా ష్రాఫ్ అడజానియా ఈ ఫొటోలను షేర్ చేసింది.

All Image Credits: Instagram/MeghanaButaniHairandmakeup