జుట్టు రాలిపోతోందా? కారణాలివే కావచ్చు కొందరికి జుట్టు హఠాత్తుగా రాలిపోవడం మొదలుపెడుతుంది. దానికి కారణాలు ఇవయ్యే అవకాశం ఉంది. హర్మోన్ల అసమతుల్యత తీవ్ర ఒత్తిడి వయసు పెరగడం వారసత్వంగా జుట్టు పలుచగా ఉండడం లేదా బట్టతల పోషకాహార లోపం ప్రొటీన్ ఫుడ్ తగ్గడం ఐరన్ లోపం జుట్టుపై రకరకాల మెషీన్ల వాడకం, అతి వేడికి గురిచేయడం హైపోథైరాయిడిజం