గరుత్మంతుడి సందేహాలు తీర్చడానికి శ్రీమహావిష్ణువు చెప్పిన సమాధానాలే గరుడపురాణం. ఇందులో భాగంగా మీరు చేసే పాపం ఆధారంగా వచ్చే జన్మలో ఎలా పుడతారో చూసుకోండి.
గోహత్య - మరగుజ్జు వాడుగా పుడతాడు
కన్యాహత్య - కుష్టు రోగిగా జన్మిస్తాడు
స్త్రీ హత్య, గర్భ పాతం - నిత్య రోగ బాధ
స్వగోత్ర స్త్రీ సంబంధం - నపుంసక జన్మ
గురుభార్యతో అక్రమ సంబంధం - దుష్కర్మం గల జన్మ
మాంసం భక్షణ చేసే బ్రాహ్మణుడు - అతిరక్ష అనే కుష్టు వ్యాధి
ఎవ్వరికీ పెట్టకుండా స్వీట్స్ తినేవాడు- గరళగండ రోగ జన్మ పొందుతాడు
శ్రార్ధంలో అశుచి ఆహారం పెట్టేవాడు - చిత్రకుష్టువు రోగి జన్మ