మహేష్, త్రివిక్రమ్‌ల హ్యాట్రిక్ సినిమా 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? థియేటర్ల నుంచి ఎంత కలెక్ట్ చేయాలి?

నైజాం ఏరియా రైట్స్ 42 కోట్లకు 'దిల్' రాజు తీసుకున్నారని తెలిసింది. 

సీడెడ్ (రాయలసీమ) రైట్స్ రూ. 13.75 కోట్లు కాగా... ఉత్తరాంధ్ర (విశాఖ) - రూ. 14 కోట్లు.

తూర్పు గోదావరి రైట్స్ 8.60 కోట్లకు... పశ్చిమ గోదావరి 6.50 కోట్లకు అమ్మారు. 

గుంటూరు రైట్స్ రూ. 7.65 కోట్లకు ఇస్తే... కృష్ణ రైట్స్ రూ. 6.50 కోట్లు, నెల్లూరు రైట్స్ రూ. 4 కోట్లకు ఇచ్చారు. 

తెలుగు రాష్ట్రాల్లో 'గుంటూరు కారం' టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే 102 కోట్ల రూపాయలు.

కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రైట్స్ కలిపి రూ. 9 కోట్లకు ఇచ్చారు. 

ఓవర్సీస్ రైట్స్ ద్వారా రూ. 20 కోట్లు వచ్చాయి.

గుంటూరు కారం టోటల్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 132 కోట్లు.

మహేష్ ముందున్న టార్గెట్ మినిమమ్ రూ. 133 కోట్లు. థియేటర్ల నుంచి అంత వస్తే డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీ.

Thanks for Reading. UP NEXT

బాలీవుడ్‌లో వచ్చిన ఇండియా, పాకిస్తాన్ లవ్ స్టోరీలు ఇవే!

View next story