ఈ టీతో బోలెడంత అందం



శంఖం పూలను అపరాజితా పూలు అంటారు. పీ ఫ్లవర్స్ అని ఆంగ్లంలో పిలుస్తారు.



ఈ పూలతో చేసిన టీ తాగితే అందం రెట్టింపు అవుతుంది.



ఈ పూలను నీళ్లలో వేసి మరగబెట్టి, వడకాచి తాగేయాలి. ఇదే శంఖం పూల టీ.



మధుమేహం ఉన్నవారికి ఈ టీ ఎంతో మేలు చేస్తుంది. ఈ టీ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.



మలబద్ధకం సమస్య ఉన్న వారు రోజూ రెండు సార్లు ఈ టీ తాగాలి.



దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ టీ తాగడం ఒత్తిడి తగ్గుతుంది.



బరువును పెరగకుండా ఈ టీ అడ్డుకుంటుంది.



అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు వంటి వాటిని ఈ టీ తగ్గిస్తుంది.