Image Source: ABP Gallery

టయోటా ఫార్ట్యూనర్‌లో కూడా క్రూయిజ్ కంట్రోల్ అందుబాటులో ఉంది.

Image Source: ABP Gallery

టయోటా ఇన్నోవా క్రిస్టాలో కూడా క్రూయిజ్ కంట్రోల్ ఉంది.

Image Source: ABP Gallery

టాటా పంచ్‌లో ఈ ఫీచర్ అందించారు.

Image Source: ABP Gallery

బెస్ట్ సెల్లింగ్ టాటా నెక్సాన్‌లో కూడా క్రూయిజ్ కంట్రోల్‌ను చూడవచ్చు.

Image Source: ABP Gallery

మారుతి సుజుకి స్విఫ్ట్‌లో కూడా క్రూయిజ్ కంట్రోల్ అందుబాటులో ఉంది.

Image Source: ABP Gallery

మారుతి సుజుకి బ్రెజాలో కూడా క్రూయిజ్ కంట్రోల్ ఉంది.

Image Source: ABP Gallery

మారుతి ఎక్స్‌యూవీ700లో ఈ అడ్వాన్స్‌డ్ ఫీచర్ అందించారు.

Image Source: ABP Gallery

మహీంద్రా ఎక్స్‌యూవీ300లో ఈ ఫీచర్ ఉంది.

Image Source: ABP Gallery

మహీంద్రా థార్‌లో కూడా ఈ ఫీచర్ చూడవచ్చు.

Image Source: ABP Gallery

హ్యుందాయ్ బెస్ట్ సెల్లింగ్ క్రెటాలో కూడా అందించారు.