ఎన్నో అంచనాలతో విడుదలయ్యే సినిమాలు ప్రేక్షకులకు నచ్చకపోతే కోట్లలో నష్టం వస్తుంది.

వన్ నేనొక్కడినే - నష్టం: సుమారు రూ.43 కోట్లు

ఎన్టీఆర్: మహానాయకుడు - నష్టం: సుమారు 46 కోట్లు

సైరా నరసింహా రెడ్డి - నష్టం: సుమారు రూ.44 కోట్లు

స్పైడర్ - నష్టం: సుమారు రూ.60 కోట్లు

రాధేశ్యామ్ - నష్టం: సుమారు రూ.120 కోట్లు

అజ్ఞాతవాసి - నష్టం: సుమారు రూ.66 కోట్లు

లైగర్ - నష్టం: సుమరు 65 కోట్లుకు పైనే.

ఎన్టీఆర్: కథానాయకుడు - నష్టం: సుమారు రూ.50 కోట్లు

ఆచార్య - నష్టం: సుమారు రూ.80 కోట్లు

సాహో - నష్టం: సుమారు రూ.52 కోట్లు