టాలీవుడ్ లో హీరోయిన్ గా పలు సినిమాల్లో కనిపించింది రీతూవర్మ.

'పెళ్లి చూపులు' సినిమాతో కెరీర్ మొదలుపెట్టి హిట్టు సినిమాల్లో నటించింది.

తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా నటిస్తూ బిజీగా ఉంది.

స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకి అవకాశాలు వస్తున్నాయి.

మొదట్లో ఎంతో పద్దతిగా కనిపించే ఈమె.. ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచింది.

ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ ఓ ఫొటోషూట్ లో పాల్గొంది.

దీనికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 

రీతూ వర్మ లేటెస్ట్ ఫొటోలు