యూట్యూబ్​లో 100 మిలియన్ వ్యూస్​కి ఎంత డబ్బు వస్తుంది

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

నేటి కాలంలో యూట్యూబ్ ఒక పెద్ద సామాజిక మాధ్యమ వేదిక.

Image Source: freepik

యూట్యూబ్ వీడియో క్రియేటర్లకు ఇది గొప్ప ఆదాయ మార్గం.

Image Source: freepik

మీకు కంటెంట్ క్రియేషన్, సోషల్ మీడియా గురించి మంచి అవగాహన ఉంటే ఇది మీకోసమే.

Image Source: freepik

మీరు యూట్యూబ్ నుంచి మంచి సంపాదన పొందవచ్చు.

Image Source: freepik

యూట్యూబ్ వివిధ క్రియేటర్లకు కంటెంట్, కేటగిరీల ఆధారంగా చెల్లింపులు చేస్తుంది.

Image Source: freepik

యూట్యూబ్ 100 మిలియన్ వ్యూస్ కు ఎంత డబ్బు ఇస్తుందో తెలుసుకుందాం రండి.

Image Source: freepik

యూట్యూబ్ లాంగ్ వీడియోలో 10 మిలియన్ వ్యూస్ దాటితే దాదాపు 8 నుంచి 25 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు.

Image Source: freepik

షార్ట్‌ వీడియోల ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది. షార్ట్‌ వీడియో వ్యూస్‌ ద్వారా మీరు దాదాపు 50 వేల నుంచి లక్ష వరకు సంపాదించవచ్చు.

Image Source: freepik

యూట్యూబ్ ద్వారా సంపాదన ప్రధానంగా RPM (రెవల్యూషన్ పెర్ మినిట్) పై ఆధారపడి ఉంటుంది.

Image Source: freepik