ఇంట్లోనే పావ్ భాజీ చేసుకోండిలా.. రెసిపీ ఇదే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pinterest

భారతదేశంలో పావ్ భాజీ చాలా ఇష్టమైన స్నాక్స్.

Image Source: Pinterest

ముఖ్యంగా ముంబైలో ప్రజలు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు.

Image Source: Pinterest

అనేకసార్లు మీరు ఇంట్లో ఎలా తయారు చేయాలో ఆలోచించి ఉంటారు.

Image Source: Pinterest

మరి ఇంట్లోనే పావ్ భాజీ తయారు చేసే సులభమైన విధానం ఇప్పుడు చూసేద్దాం.

Image Source: Pinterest

మొదట బంగాళాదుంప, కాలిఫ్లవర్, బఠానీలు, క్యారెట్లను ఉడికించాలి.

Image Source: Pinterest

ఇప్పుడు ఒక పాన్లో వెన్న వేడి చేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేయించి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి.

Image Source: Pinterest

తరువాత టమాటాలు వేసి బాగా కలపండి. తరువాత పావ్ బాజీ మసాలా, ఎర్ర మిరపకాయ, ఉప్పు వేయండి.

Image Source: Pinterest

ఉడికించిన కూరగాయలు వేసి మెత్తగా చేసి, కూరను చిక్కగా ఉడికించండి.

Image Source: Pinterest

వెన్నలో పావ్ తేలికగా వేయించుకోండి. మీ పావ్ భాజీ రెడీ అయినట్లే.

Image Source: Pinterest