'విటమిన్ సి' ఉండే పండ్లు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

విటమిన్ సి లేకుండా మన శరీరం బలహీనంగా మారుతుంది.

Image Source: freepik

విటమిన్ సి కొన్ని ప్రభావవంతమైన ప్రయోజనాలు ఇస్తుంది.

Image Source: freepik

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం పురుషులకు ఒక రోజుకి 90 మి.గ్రా, మహిళలకు 75 మి.గ్రా విటమిన్ సి అవసరం.

Image Source: freepik

కివీలో అత్యధికంగా విటమిన్ సి ఉంటుంది.

Image Source: freepik

నిపుణులు 2 కివీలలో దాదాపు 137 మి.గ్రా విటమిన్ సి ఉంటుందని చెప్పారు.

Image Source: freepik

రెండవ స్థానంలో జామ ఉంది. ఇందులో అత్యధికంగా విటమిన్ సి ఉంటుంది.

Image Source: freepik

జామపండులో దాదాపు 126 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది.

Image Source: freepik

మూడవ స్థానంలో బొప్పాయి ఉంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది.

Image Source: freepik

బొప్పాయిలో దాదాపు 88 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది.

Image Source: freepik