ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? అయితే సమయం ఆసన్నమైంది

కొన్ని లక్షణాలు చూసినప్పుడు శరీరాన్ని డిటాక్స్ చేయాల్సిన అవసరం ఉందని గుర్తించాలి.

శరీరాన్ని డిటాక్స్ చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

కడుపు ఉబ్బరంగా ఉందంటే గట్ బ్యాక్టీరియా ఉందని అర్థం. ఇది జీర్ణ సమస్యలు పెంచుతుంది.

నిరంతరం అలసటగా, మత్తుగా ఉంటుంది అంటే శరీరాన్ని డిటాక్స్ చేయాల్సిన టైమ్ వచ్చిందని అర్థం.

మలబద్ధకం సమస్య కూడా శరీరంలో వ్యర్థాలు ఎక్కువైనప్పుడే వస్తుంది. టాక్సిన్లను బయటకు పంపిస్తే సమస్య నుంచి రిలీఫ్ ఉంటుంది.

శరీరంలో టాక్సిన్లు ఎక్కువ ఉన్నప్పుడు ఇరిటేషన్ ఎక్కువగా వస్తుందని ఓ అధ్యయనం తెలిపింది.

నాలుకపై పాచి ఎక్కువగా పేరుకుపోవడం కూడా దీనికి సంకేతమే.

స్కిన్​ డల్​ అయి.. ముఖం నిర్జీవంగా కనిపిస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. మంచి ఫలితాల కోసం వైద్యులను సంప్రదించాలి. (Images Source : Envato)