జైపూర్ లో మే నెలలో సగటున 33.6 సెల్సియస్ డిగ్రిల ఉష్ణోగ్రత నమోదవుతుందట.

మేనెలలో ఢిల్లీలో రోజుకు దాదాపు 14 గంటల పాటు ఎండకాస్తుంది. 23.3 నుండి 39.6 సెల్సియస్ డిగ్రిల వేడి ఉంటుంది.

రాజస్థాన్‌లోని జైసల్మేర్ 50 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేస్తుంది. కనిష్టం 5.9 సెల్సియస్ డిగ్రీలు.

అహ్మదాబాద్ దేశంలో అత్యంత వేడి ప్రదేశాల్లో ఒకటి. మే నెల.. ఇక్కడి ప్రజలకు చుక్కలు చూపిస్తుంది.

పంజాబ్ లో జూన్ నెలలో వేసవి ఉదృతంగా ఉంటుంది. 48 సెల్సియస్ డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.

భుజ్ లో సాధారణంగా వేసవి నెలల్లో 44-55 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.

నాగ్ పూర్ లో వేసవి నెలల్లో 46.6 సెల్సియస్ డిగ్రిల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయట.

Image Source: Pexels

ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే.